Numaish2026: గురువారం ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Numaish2026) గురువారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుమాయిష్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంయుక్తంగా ప్రారంభించనున్నారు. Read Also: Telangana: డిసెంబర్ 31న భారీగా మద్యం అమ్మకాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. గృహోపకరణాలు, వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు, ఆట వస్తువులు, ఆధునిక సాంకేతిక … Continue reading Numaish2026: గురువారం ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed