Numaish 2026: హైదరాబాద్‌లో 85వ నుమాయిష్‌కు కౌంట్‌డౌన్

హైదరాబాద్(Hyderabad) ప్రజలకు ఏటా ఎదురుచూసే వేడుకలలో నుమాయిష్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)–2026(Numaish 2026) వివరాలను మంత్రి శ్రీధర్ బాబు అధికారికంగా వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ 2026 జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రదర్శన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూనే, ఆధునిక ఆవిష్కరణలకు వేదికగా మారిందని మంత్రి తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, కళాకారులు తమ ఉత్పత్తులను … Continue reading Numaish 2026: హైదరాబాద్‌లో 85వ నుమాయిష్‌కు కౌంట్‌డౌన్