NTR Stadium: హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్ నగరం మరోసారి పుస్తకప్రేమికులతో కిటకిటలాడనుంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium) వేదికగా 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతోంది. ఈ సాహిత్య ఉత్సవం ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనుంది. Read Also: Draupadi Murmu: రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి మొత్తం 11 రోజులపాటు జరిగే ఈ బుక్ ఫెయిర్ ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. కుటుంబ సమేతంగా … Continue reading NTR Stadium: హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం