Job Notifications : 25వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు- సీఎం రేవంత్

ప్రభుత్వం (Congress Govt) ఏర్పడి ఈ డిసెంబర్‌తో రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించేందుకు ఇంకా ఎక్కువ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు నెలల్లోనే సుమారు 25 వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలు ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నియామకాలతో రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కానుందనే అంచనా వ్యక్తమవుతోంది. UPI Payments India: … Continue reading Job Notifications : 25వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు- సీఎం రేవంత్