Dasara : దసరా రోజున ముక్క లేనట్లేనా..?
తెలంగాణ లో దసరా (Dasara ) పండగను ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలియంది కాదు..మద్యం , మాంసం లతో ప్రతి ఇంట్లో విందు వినోదాలతో ఉంటాయి. కానీ ఈసారి ఆ రెండు లేనట్లే అని అంత బాధపడుతున్నారు. దీనికి కారణం దసరా రోజే గాంధీ జయంతి రావడం. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి(Gandhi Jayanti)ని ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆచరించిన అహింసా, శాంతి సిద్ధాంతాలను గౌరవిస్తూ హైదరాబాద్ మహానగర పాలక … Continue reading Dasara : దసరా రోజున ముక్క లేనట్లేనా..?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed