Nizamabad: కవిత స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్‌?

జూబ్లీహిల్స్‌ ఎన్నికల సమయంలో అభ్యర్థుల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన అజారుద్దీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రి పదవి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అజారుద్దీన్ ప్రస్తుతం ఏ సభకు సభ్యుడు కాకపోవడంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఆయనకు శాసనసభ లేదా శాసనమండలిలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది. నిజానికి ఎమ్మెల్సీ అవకాశం లేకపోవడంతో అజారుద్దీన్‌ మంత్రి పదవి ఊస్ట్‌ అనే ప్రచారం సాగింది. అయితే ఈ ఊహాగానాలకు … Continue reading Nizamabad: కవిత స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్‌?