Telugu News: Nirmal Crime: బాలుడిపై సీనియర్ల లైంగిక దాడి

నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఒక అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ మండలంలోని(Khanapur Mandal) మస్కాపూర్ బీసీ సంక్షేమ విద్యార్థి వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్న ఒక బాలుడిపై తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇద్దరు లైంగిక దాడికి(sexual assault) పాల్పడ్డారు. Read Also: Kurnool Bus Accident: మొబైల్ ఫోన్లే ప్రాణాలమీదకు తెచ్చిందా? వేధింపులు, టిసి తీసుకుని వెళ్లిపోయిన కుటుంబం మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్థానిక … Continue reading Telugu News: Nirmal Crime: బాలుడిపై సీనియర్ల లైంగిక దాడి