NewYear2026 :నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు(NewYear2026) రాష్ట్ర ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ముందడుగులు వేస్తున్నట్లు తెలిపారు. Read Also: Revanth Reddy: ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం ప్రజల అన్ని వర్గాల ఆకాంక్షలను(NewYear2026) నెరవేర్చడంలో ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కొత్త ఏడాదిలో ప్రతి కుటుంబం తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 2026లో అభివృద్ధి మరియు … Continue reading NewYear2026 :నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి