liquor sales : న్యూ ఇయర్ 2026 తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాల రికార్డు | 3 రోజుల్లో ₹1500 కోట్లు

liquor sales : 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్ చివరి మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ. 1,000 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 500 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో డిసెంబర్ నెల మొత్తానికి మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 5,051 కోట్ల ఆదాయం లభించగా, ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రూ. 2,020 కోట్ల … Continue reading liquor sales : న్యూ ఇయర్ 2026 తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాల రికార్డు | 3 రోజుల్లో ₹1500 కోట్లు