Latest News: Sports School: ములుగు జిల్లాలో కొత్త స్పోర్ట్స్ స్కూల్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రమంగా పలు చర్యలు చేపడుతుంది. తాజాగా అదే దిశలో మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ములుగు జిల్లాలో కొత్తగా ఒక క్రీడా పాఠశాల (Sports School) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. Read Also: TG High Court :మద్యం దుకాణాలు పెంచితే రాష్ట్రానికి కొత్తపేరు పెట్టాలి: హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు ములుగు … Continue reading Latest News: Sports School: ములుగు జిల్లాలో కొత్త స్పోర్ట్స్ స్కూల్