BRS Vs Congress : తెలంగాణలో మొదలైన ‘కొత్త’ పంచాయితీ!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి రాజకీయ సెగలు పుట్టిస్తోంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా సౌలభ్యం పేరుతో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విభజన శాస్త్రీయంగా జరగలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, తమ పార్టీకి అనుకూలంగా ఉండేలా అశాస్త్రీయంగా జిల్లాల సరిహద్దులను గీశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ లోపాలను … Continue reading BRS Vs Congress : తెలంగాణలో మొదలైన ‘కొత్త’ పంచాయితీ!