Telugu News: New Bus stand:కొత్తగూడెం ప్రజలకు శుభవార్త: రూ.10 కోట్లతో కొత్త బస్టాండ్ త్వరలో

భద్రాద్రి కొత్తగూడెం ప్రజల డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించింది. శిథిలావస్థలో ఉన్న పాత బస్టాండ్(New BusStand) స్థానంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు రూ.10 కోట్ల నిధులను డీఎంఎఫ్టీ కింద విడుదల చేస్తూ ఆమోదం తెలిపింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పాత బస్టాండ్‌ వానాకాలం రాగానే మరింత దారుణ స్థితికి చేరుకుంటుంది. పైకప్పుల లీకేజీలు, గుంతలతో నిండిన ప్రాంగణం, చెదిరిపోయిన గదులు – ఇలా ప్రతి రోజూ ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంగా … Continue reading Telugu News: New Bus stand:కొత్తగూడెం ప్రజలకు శుభవార్త: రూ.10 కోట్లతో కొత్త బస్టాండ్ త్వరలో