Netflix: హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. 12న ఆఫీస్ ఓపెనింగ్

Netflix: భాగ్యనగర ఐటీ మ్యాప్‌లోకి మరో అంతర్జాతీయ దిగ్గజం చేరింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం, వీఎఫ్‌ఎక్స్‌ (VFX) అండ్‌ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ తన కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. ఈ నెల 12న (మార్చి 12) తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ఈ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. Read Also: Human trafficking : కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా అరెస్ట్ ముంబై … Continue reading Netflix: హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. 12న ఆఫీస్ ఓపెనింగ్