Nerella Sarada: మహిళలకు అండగా తెలంగాణ మహిళా కమిషన్

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద హైదరాబాద్ (బేగంపేట) : మహిళా కమిషన్ ఎల్లప్పుడూ మహిళలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద(Nerella Sarada) అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘నారీ న్యాయ్ హియర్ హర్ ఔట్’ అనే బహిరంగ విచారణ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా నుంచి ఉద్యోగ, గృహ హింస వేధింపులు, వివక్ష, ఆర్ధిక, సైబర్ క్రైమ్ తదితర సమస్యలకు సంబంధించి మహిళా బాధిత ఫిర్యాదులను … Continue reading Nerella Sarada: మహిళలకు అండగా తెలంగాణ మహిళా కమిషన్