Neredmet crime: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Neredmet crime: హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్య వేధింపుల కారణంగానే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్(41), జ్యోతి దంపతులు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే, జ్యోతి ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత భర్త శ్రీనివాస్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం శ్రీనివాస్‌ను … Continue reading Neredmet crime: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య