Nellikanti Sathyam: చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

రాష్ట్రంలోని చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(Nellikanti Sathyam) కోరారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులతో కలిసి శుక్రవారం చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ను హైదరాబాదులోని కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ్యతో కలిసి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ… రాష్ట్రంలో సుమారు లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, … Continue reading Nellikanti Sathyam: చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి