Breaking News – Jubilee Hills Bypoll : బిగ్ ట్విస్ట్.. హోల్డ్ లో నవీన్ యాదవ్ నామినేషన్!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ప్రక్రియలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) సమీక్ష అనంతరం మాత్రమే నామినేషన్‌ను ఆమోదించాలి. అయితే నవీన్ యాదవ్ సమర్పించిన ఫామ్-26 పత్రంలో మొదటి మూడు పేజీలలోని కాలమ్స్‌పై కొన్ని సాంకేతిక అనుమానాలు తలెత్తాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో నామినేషన్‌పై తాత్కాలికంగా నిర్ణయం నిలిపివేయబడింది. Breaking News – EPFO … Continue reading Breaking News – Jubilee Hills Bypoll : బిగ్ ట్విస్ట్.. హోల్డ్ లో నవీన్ యాదవ్ నామినేషన్!