Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు చివరకు ముగింపు లభించింది. కాంగ్రెస్ హైకమాండ్ స్థానిక యువనేత నవీన్ యాదవ్ (Naveen yadav) పేరును అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయం రావడంతో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. పార్టీ అంతర్గతంగా ఈ టికెట్ కోసం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ , మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి కీలక నేతలు కూడా బలంగా ప్రయత్నించినప్పటికీ, హైకమాండ్ స్థానిక స్థాయిలో … Continue reading Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్