Telugu News: NationalWater Award:జాతీయ జల అవార్డుల్లో తెలంగాణకు దేశంలో ఫస్ట్ ర్యాంక్

జాతీయ జల అవార్డులు–2024లో(NationalWater Award) తెలంగాణ రాష్ట్రం ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ) విభాగంలో దేశవ్యాప్తంగా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఘనత సాధించింది. రాష్ట్రంలో అమలు చేసిన వివిధ నీటి సంరక్షణ కార్యక్రమాలు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ ప్రాజెక్టులు, రీచార్జ్ నిర్మాణాలు ఈ విజయానికి ప్రధాన కారణమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. Read Also: Delhi Pollution : కాలుష్యంపై ఢిల్లీ ప్రజల ఆందోళన 5.20 … Continue reading Telugu News: NationalWater Award:జాతీయ జల అవార్డుల్లో తెలంగాణకు దేశంలో ఫస్ట్ ర్యాంక్