Narsingi: ఐదంతస్తుల అక్రమ భవనాన్ని సీజ్ చేసిన హైడ్రా అధికారులు

Narsingi : నకిలీ ఎస్ఆర్ఎస్ఈ, ప్రజోపయోగకరమైన సెప్టిక్ ట్యాంక్ స్థలాన్ని కబ్జాచేసి నిర్మించిన ఐదంతస్థుల భవనంను బుధవారం హైడ్రా అధికారులు సీజ్ చేశారు. నార్సింగి సర్కిల్ పరిధిలోని నెక్నాంపూర్ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో సెప్టిక్ ట్యాంక్, కమ్యూనిటీహాల్, పార్కులకు స్థలాలను వదిలిపెట్టారు. ఇక్కడ భూముల విలువ అమాంతం పెరుగడంతో కబ్జాదారుల కన్ను వీటిపై పడింది. ఎలాగైనా కొట్టేయాలని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. 1996 టెంటేవ్ లేఔట్ను ఆమోదించబడిన లేఔట్గా చూపిస్తూ, నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలు సృష్టించారు. Read … Continue reading Narsingi: ఐదంతస్తుల అక్రమ భవనాన్ని సీజ్ చేసిన హైడ్రా అధికారులు