Narsingi crime: పుత్రశోకంతో వృద్ధురాలు బలవన్మరణం

Narsingi crime : నార్సింగి మండలం శంకాపూర్ అటవీ ప్రాంతంలో విషాదం. చిన్న కొడుకు 20 రోజుల క్రితం చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వృద్ధురాలు(85) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి మండలం శంకాపూర్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. Read Also: Nakkapalli Steel Plant : నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కు డేట్ ఫిక్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామయంపేట మండలం జాన్సీ … Continue reading Narsingi crime: పుత్రశోకంతో వృద్ధురాలు బలవన్మరణం