Narayanpet Municipality: మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో బిజెపి

Narayanpet Municipality: నారాయణపేట పట్టణ కేంద్రంలోని 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బి. జయశ్రీ భారతీయ జనతా పార్టీ లో చేరారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే. రామచంద్రరావు సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు గత మున్సిపల్ ఎన్నికల్లో జయశ్రీ రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 10వ వార్డులో మొత్తం 1256 మంది ఓటర్లు ఉండగా, అందులో 1023 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి అనుషకు 160 ఓట్లు, బీజేపీ … Continue reading Narayanpet Municipality: మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో బిజెపి