Nampally Fire Accident : అదుపులోకి మంటలు కాకపోతే ..!!

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో ఒక ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పందిస్తూ పరిస్థితిని వివరించారు. నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, మంటలు తగ్గుముఖం పట్టినా సెల్లార్‌లో పేరుకుపోయిన దట్టమైన పొగ సహాయక చర్యలకు పెద్ద ఆటంకంగా మారింది. ఫర్నిచర్ తయారీకి వాడే … Continue reading Nampally Fire Accident : అదుపులోకి మంటలు కాకపోతే ..!!