Real astate: Nalgonda: రియల్ ఎస్టేట్ కొత్త ట్రెండ్..! లక్కీ ఇండ్ల విక్రయాలు
Nalgonda: ఇటీవల రియల్ ఎస్టేట్ (Real estate) మార్కెట్‌లో అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో, స్థిరాస్తి యజమానులు తమ ఆస్తులను విక్రయించేందుకు కొత్త, వినూత్న పద్ధతులను అన్వేషిస్తున్నారు. అందులో ఒకటి లక్కీ డ్రా పద్ధతి. నల్లగొండ, యాదాద్రి వంటి ప్రాంతాల్లో ఈ ట్రెండ్ హాట్‌గా మారింది. ఇళ్లను, ప్లాట్లను కూపన్ల ద్వారా విక్రయించడం ప్రారంభించారు. ప్రతి కూపన్ సాధారణంగా రూ.500 నుంచి రూ.1000 మధ్య ధరతో ఉంటుంది, మరియు ఒక్కో కూపన్ కొనుగోలుదారుకు డ్రాలో పాల్గొనే అవకాశం … Continue reading Real astate: Nalgonda: రియల్ ఎస్టేట్ కొత్త ట్రెండ్..! లక్కీ ఇండ్ల విక్రయాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed