Nalgonda Municipal Election Results: నల్గొండ జిల్లాను కైవసం చేసుకున్న కాంగ్రెస్

Nalgonda Municipal Election Results: నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం ఆరు మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుని, తిరుగులేని శక్తిగా అవతరించింది. చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, మరియు నందికొండ పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు – 2026 మున్సిపాలిటీ … Continue reading Nalgonda Municipal Election Results: నల్గొండ జిల్లాను కైవసం చేసుకున్న కాంగ్రెస్