Nalgonda: సాంబారులో జెర్రీ కలకలం.. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం

నల్లగొండ(Nalgonda) పట్టణంలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. టిఫిన్ కోసం వచ్చిన ఓ వినియోగదారుడు తాను తింటున్న సాంబారులో జెర్రీ ఉన్నట్లు గమనించి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలియజేయగా, వారు దీనిని తేలికగా తీసుకుని సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. Read Also: Pantangi Toll Plaza: సంక్రాంతి రద్దీతో కిక్కిరిసిన జాతీయ రహదారి ఈ ఘటనపై అక్కడే ఉన్న ఇతర వినియోగదారులు తీవ్ర ఆగ్రహం(Nalgonda) … Continue reading Nalgonda: సాంబారులో జెర్రీ కలకలం.. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం