Nagarkurnool: మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసు అనూహ్య మలుపు తిరిగింది. తోటి విద్యార్థి వల్లే గర్భం దాల్చానని చెప్పి అసలు నిందితుడిని కాపాడాలనుకున్న బాలిక పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది. నాగర్‌కర్నూల్‌లోని ఓ కేజీబీవీలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని నిన్న ఓ స్కానింగ్ సెంటర్‌లో ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, పదో తరగతి పరీక్షల సమయంలో పరిచయమైన ఓ బాలుడి వల్లే తాను గర్భవతిని … Continue reading Nagarkurnool: మైనర్ బాలిక ప్రసవం ..తోటి విద్యార్థిని ఇరికించే యత్నం