Nagarjuna Sagar Dam : 70ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జున సాగర్ డ్యామ్

కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్ట, భారతదేశంలోనే అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులలో ఒకటిగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జీవనాడిగా నిలుస్తోంది. నేటితో (డిసెంబర్ 10) ఈ చారిత్రక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి సరిగ్గా 70 ఏళ్లు పూర్తవుతోంది. ఈ మహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి 1955 డిసెంబర్ 10వ తేదీన అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారు పునాది రాయి వేశారు. “ఆధునిక దేవాలయాలు” గా నెహ్రూ అభివర్ణించిన ఈ ప్రాజెక్టు, స్వాతంత్య్రానంతరం … Continue reading Nagarjuna Sagar Dam : 70ఏళ్లు పూర్తి చేసుకున్న నాగార్జున సాగర్ డ్యామ్