Telugu News: Nagar Kurnool: 111 ఆదివాసీ జంటలకు ఒకే వేదికపై పెళ్లిళ్లు
నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్(Nagar Kurnool) జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చెంచు గిరిజన యువతీ యువకులకు అద్భుతంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడవులను నమ్ముకొని జనజీవనానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలను ఒక్కచోటుకు చేర్చి, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ 111 మందికి సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. Read Also: ISRO: ఇస్రో మరో … Continue reading Telugu News: Nagar Kurnool: 111 ఆదివాసీ జంటలకు ఒకే వేదికపై పెళ్లిళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed