Municipal Polling Counting : మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. !!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 2,981 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. సుమారు 12,944 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును తేల్చే ఈ లెక్కింపు ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పారదర్శకత కోసం ప్రతి కౌంటింగ్ హాల్‌లోనూ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘం … Continue reading Municipal Polling Counting : మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. !!