Municipal Elections: ‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) ప్రభావంతో ఇప్పటివరకు నిలిచిపోయిన పన్నుల బకాయిలు ఒక్కసారిగా వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి రావడంతో, పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నులు తదితర బకాయిలను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. Read Also:SBI ATM: కోఠి కాల్పుల ఘటనలో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్ నిజామాబాద్‌లో భారీగా ఆస్తి పన్ను చెల్లింపు నిజామాబాద్ మున్సిపాలిటీ(Municipal Elections) 19వ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న శమంత … Continue reading Municipal Elections: ‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!