Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

Municipal Elections: తెలంగాణలో పలు మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులు కొత్త నాయకుల చేతుల్లోకి వెళ్లాయి. నిజామాబాద్ మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమారాణి ఎన్నికయ్యారు. కరీంనగర్ నగర మేయర్ బాధ్యతలను బీజేపీ నేత కొలగాని శ్రీనివాస్ స్వీకరించగా, నల్గొండ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన బుర్రి చైతన్య బాధ్యతలు చేపట్టారు. అలియాబాద్ మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత కంఠం శిరీష ఎన్నికయ్యారు. Read Also:Kamareddy Municipality: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ మున్సిపల్ కార్యాలయంపై దాడి ఘటనఇబ్రహీంపట్నం … Continue reading Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్