Municipal Elections: కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షాహిన్ సుల్తానా చైర్‌పర్సన్‌గా ఎంపిక కాగా, బీజేపీకి చెందిన లావణ్య వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. Read Also:TG Municipality Election: లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి యూనస్ ఛైర్మన్‌గా, శిరీష వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు … Continue reading Municipal Elections: కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం