Telangana Municipal Elections : ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అడుగులు వేగవంతం చేశాయి. మేడారంలో జరిగిన చారిత్రాత్మక క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించిన వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ … Continue reading Telangana Municipal Elections : ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!