Municipal Election Results: సిద్దిపేట జిల్లాలో కారు జోరు

(Municipal Election Results) సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ (BRS) పార్టీ జోరు కొనసాగింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో కారు జోరు కొనసాగుతుంది. దుబ్బాక, చేర్యాల్లో గులాబీ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. (Municipal Election Results) 20 వార్డులకు గాను 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం … Continue reading Municipal Election Results: సిద్దిపేట జిల్లాలో కారు జోరు