Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు
తెలంగాణ (TG) రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Election Results) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 2:25 గంటల వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 636కు పైగా వార్డుల్లో విజయం సాధించారు. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు వెంటనే ధ్రువపత్రాలను అందజేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. (Municipal Election Results) కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రం నుంచి 200 … Continue reading Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed