Municipal Election Results: కరీంనగర్‌లో అధిక్యం దిశగా బీజేపీ
తెలంగాణ(TG) రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 66 డివిజన్లకు పోలింగ్ జరిగింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల (Municipal Election Results) ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. Read Also: Telangana MunicipalElections: కాంగ్రెస్ ఆధిక్యం, హోరాహోరి పోరు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఉత్తర తెలంగాణలో హోరా హోరీగా సాగుతోంది. (Municipal Election … Continue reading Municipal Election Results: కరీంనగర్‌లో అధిక్యం దిశగా బీజేపీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed