MP Raghunandan: బిజెపి అధికారంలోకి వస్తుందని బాండ్ రాసిస్తా

హైదరాబాద్ : ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్న మోడీ, అమిత్ షా వ్యాఖ్యల్లో నూటికి నూరుశాతం జరుగుతుందని మెదక్ ఎంపి రఘునందర్రావు (MP Raghunandan) అన్నారు. గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఊరందరికి శకునం చెప్పే బల్లి పోయి కుడితిలో పడ్డట్టు కెసిఆర్ ప్రస్తుత పరిస్థితి ఉందని ఎంపి ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు ఊరందరి పంచాయితీలు తెంపిన కెసిఆర్ ఇప్పుడు కుటుంబంలో కొడుకు కూతురు, అల్లుడు బిడ్డ మధ్య పంచాయతీ … Continue reading MP Raghunandan: బిజెపి అధికారంలోకి వస్తుందని బాండ్ రాసిస్తా