Telugu News: MoviePiracy: ఐబొమ్మ మూతపడినా పైరసీ దందా కొత్త మలుపు

ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్ట్ ( MoviePiracy)కావడంతో, ఐబొమ్మ వెబ్‌సైట్ ఎత్తేయడంతో పైరసీ సమస్య పూర్తిగా తగ్గిపోయిందని చాలామంది భావించారు. కానీ ఇది తాత్కాలిక మాయ మాత్రమే అని ఇప్పుడు బయటపడుతోంది. ఐబొమ్మ నిలిచినా… పైరసీ మాత్రం ఆగలేదు. కొత్తగా రెచ్చిపోయిన పైరసీ గ్యాంగులు ఇంకో వెబ్‌సైట్‌ను తెరపైకి తీసుకొచ్చి, “ఐబొమ్మ పోయినా… ఇంకో బొమ్మ సిద్ధం” అన్నట్టు తాజా సినిమాలను అందుబాటులో పెడుతున్నారు. Read Also: Ibomma:రవిపై మరో 3 సెక్షన్లు.. నేడు రెండో … Continue reading Telugu News: MoviePiracy: ఐబొమ్మ మూతపడినా పైరసీ దందా కొత్త మలుపు