Latest News: Moosarambagh: పూర్తిగా నీటమునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. పలు జిల్లాలు వర్షపు తాకిడికి పూర్తిగా నిండిపోయాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో గత కొన్ని గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పంటపొలాలు, చెరువులు, నదులు నీటితో నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల చిన్న వాగులు ఉప్పొంగి రహదారులపైకి నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. Group 2: రేపే గ్రూప్ తెలంగాణ 2 ఫైనల్ ఫలితాలు? ఈ రోజు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ … Continue reading Latest News: Moosarambagh: పూర్తిగా నీటమునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి