Latest news: montha cyclone: తుపాను బాధితులకు గుడ్ న్యూస్.. ఇళ్ల మరమ్మతులకు నిధులు

మొంథా తుపాను బాధితులకు(montha cyclone) తెలంగాణ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం మంజూరు చేసింది. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు కూ.12.99 కోట్లను విడుదల చేసింది. 15 జిల్లాలోని 8,662 ఇళ్లకు రూ.15వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అధికారులు బాధిత కుటుంబాలకు అందించనున్నారు. తెలంగాణలో(Telangana) మొంథా తుపాను కారణంగా ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. Read also: అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత రైతులకు రూ.10వేలు వివిధ … Continue reading Latest news: montha cyclone: తుపాను బాధితులకు గుడ్ న్యూస్.. ఇళ్ల మరమ్మతులకు నిధులు