Indiramma Illu : 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం శరవేగంగా పుంజుకుంటోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఈ వారం ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులను విడుదల చేసింది. కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే సుమారు 23 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 261.51 కోట్ల నిధులను జమ చేసినట్లు హౌసింగ్ ఎండీ గౌతం ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతిని బట్టి (వివిధ దశల్లో) ఈ చెల్లింపులు జరిగాయి. ఇప్పటివరకు ఈ పథకం కింద … Continue reading Indiramma Illu : 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ