Kaushik Reddy apology : పోలీసులకు క్షమాపణలు, కౌశిక్ రెడ్డి యూటర్నా?
Kaushik Reddy apology : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యల వివాదం తాజాగా మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆయన, తన మాటలు ఉద్దేశపూర్వకమైనవి కావని స్పష్టం చేస్తూ పోలీసులకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలంటూ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. కరీంనగర్ సీపీపై కులం ప్రస్తావనతో చేసిన (Kaushik Reddy apology) వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో, … Continue reading Kaushik Reddy apology : పోలీసులకు క్షమాపణలు, కౌశిక్ రెడ్డి యూటర్నా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed