Miryalaguda: తాగునీరు అనుకుని రసాయనం ఇచ్చిన తల్లి.. కుమారుడు మృతి

నల్గొండ(Miryalaguda) జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జ్వరంతో బాధపడుతున్న కుమారుడికి మందు ఇచ్చిన తల్లి, పొరపాటున తాగునీరు అనుకుని ప్రమాదకర రసాయనాన్ని తాగించడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. Read Also: Mumbai crime: కొడుకు కావాలని కన్నకూతురిని చంపిన తల్లి జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరిన విద్యార్థి వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన సత్యనారాయణ–రామలింగమ్మ దంపతులకు ఒక కుమారుడు, … Continue reading Miryalaguda: తాగునీరు అనుకుని రసాయనం ఇచ్చిన తల్లి.. కుమారుడు మృతి