Minister Uttam: ఎస్‌ఎల్‌బీసీ మూడేళ్లలో పూర్తి

నీటిపారుదల శాఖను చరిత్రలో నిలిచిపోయేట్లు చేస్తా: మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ : ఎస్‌ఎల్‌బీసీ రాబోయే మూడేళ్లలోనే పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండకు నీటిని ఇస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండకు జీవనరేఖలాంటి కృష్ణానదిని ఆంధ్రకు ధారదత్తంచేసి కుట్రలు చేసిన ఘనులు (Minister Uttam) కెసిఆర్, హరీష్ రావులని తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శఖమంత్రి నల్లమడ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ కెసిఆర్ హయాంలో శ్రీశైలం నుంచిరోజుకు 13.35 టిఎంసిల నీరు తరలించు కొనిపోయే … Continue reading Minister Uttam: ఎస్‌ఎల్‌బీసీ మూడేళ్లలో పూర్తి