Telugu News: Minister Sridhar Babu: విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ

హైదరాబాద్: విదేశీ పెట్టుబడులకు తెలంగాణా అత్యంత అనుకూల గమ్యస్థానమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఒక మంచి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. గురువారం సచివాలయంలో తనను కలిసిన జర్మన్ ఫ్రీడరిక్ ఎబర్ట్ స్క్రిప్టంగ్ (ఎఫ్‌ఈఎస్) ఫౌండేషన్ ప్రతినిధులు డా. సబీన్ ఫాండ్రిక్, మిర్కో గుంథర్, క్రిస్టోవ్ మోహ్ తదితరులకు రాష్ట్రం అమలు చేస్తున్న సులభతర పారిశ్రామిక … Continue reading Telugu News: Minister Sridhar Babu: విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ