Latest News: TG: మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ (TG) రాష్ట్రం ఇప్పుడు భారతదేశ వైమానిక పరిశ్రమలో మరో ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. దేశంలోని ఏరో ఇంజిన్ తయారీ రంగంలో అగ్రస్థానం దక్కించుకోవాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రాన్ని “ఏరో ఇంజిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా తీర్చిదిద్దేందుకు 2030 నాటికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు. Read Also: Anganwadi Jobs : అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున … Continue reading Latest News: TG: మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు