Minister Seethakka: మహాయజంలా మేడారం అభివృద్ధి

ములుగు : దక్షిణ కుంభమేళా మేడారం మహా జాతరకు ఇంకా 19 రోజులే మిగిలి ఉంది. ప్రకృతే ఆరాధనగా జరిగేవన దేవతల దర్శనానికి పోటెత్తితే జన జాతరన ఘనకీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలని, ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు, గొట్టు గోత్రాలు ఆచారాలు ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ తుదిదశలో ఉంది. చరిత్రకు ప్రతిబింబంలా మేడారం ముస్తాబయింది. ప్రపంచానికి మూల పురుషులుగా ఆదివాసులు ఉన్నారనే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, గొట్టుగోత్రాలు ప్రతిబింబించేలా పునరుద్ధరణ వనదేవతల ఘనకీర్తి చాటేలా ఏర్పాట్లు … Continue reading Minister Seethakka: మహాయజంలా మేడారం అభివృద్ధి