Telugu News: Minister Savitha: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

సచివాలయం : రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వందశాతం ఫలి తాలు రాబట్టాలని, ఇందుకోసం ఇప్పటినుంచే విద్యా ర్థులను సమాయాత్తం చేయాలని రాష్ట్ర బిసి, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్.సవిత( Minister Savitha) ఆదేశించారు. ఫలితాలతోపాటు విద్యార్థుల ఆరోగ్యం, సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Read also: Puli venkateshwarlu: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి! కేవలం 10 ఓట్ల తేడాతో … Continue reading Telugu News: Minister Savitha: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి