Minister Ponnam: EVలను కొన్నవారికి మొక్కలు బహుమతిగా ఇవ్వండి

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తనదైన కొత్త తరహా నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా.. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ (Electric Vehicles) పై భారీగా రాయితీలు ఇచ్చింది. దీని వల్ల గత రెండేళ్లలో ప్రజలు రూ.806 కోట్ల రూపాయల బెనెఫిట్ పొందారు. ఎలక్ట్రిక్ వాహనాలపై చర్చించేందుకు తాజాగా ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లు.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Minister Ponnam) తో తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన … Continue reading Minister Ponnam: EVలను కొన్నవారికి మొక్కలు బహుమతిగా ఇవ్వండి